India VS Sri Lanka : శ్రీలంకకు ఇండియా B టీమ్.. Captaincy రేసులో ఆ ఇద్దరూ..! || Oneindia Telugu

2021-05-12 212

India Tour of Sri Lanka 2021: Rahul Dravid Could Coach Team India, Shreyas Iyer or Shikhar Dhawan As Potential Captains
#INDVSSLCaptaincyOptions
#IndiaT20IXIvsSriLankaTour
#IndiatourSriLanka
#RahulDravidTeamIndiaCoach
#SriLankatour
#WTCFinalsIndiaSquad
#ShreyasIyer
#ShikharDhawan
#IndiavsNewZealand
#IPL2021
#HardikPandya
#INDVSNZ
#INDVSENG
#BCCI

వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌, ఐదు టెస్ట్‌ల సిరీస్ కోసం విరాట్ కోహ్లీ నేతృత్వంలోని జంబో జట్టు ఈ నెలాఖరులో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. అయితే డబ్ల్యూటీసీ ఫైనల్‌, ఇంగ్లండ్ సిరీస్ గ్యాప్‌లో బీసీసీఐ మరో టూర్‌ను ప్లాన్ చేసింది. టీ20 ప్రపంచకప్‌కు సన్నాహకంగా గతేడాది వాయిదా పడిన శ్రీలంక పర్యటనను తెరమీదకు తీసుకొచ్చింది.